AP VISION 2029
1. ఏప్రిల్ నెలలో
- జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన మొదటి విడత
- రైతులకు వైయస్సార్ సున్నా వడ్డీ రబీ 2021
- డ్వాక్రా మహిళలకు వైయస్సార్ సున్నా వడ్డీ రుణాలు
2. మే నెలలో
- వైయస్సార్ ఉచిత పంటల బీమా 2020 ఖరీప్
- వైయస్సార్ రైతు భరోసా మొదటి విడత
- మత్స్యకార భరోసా (చేపల వేట నిషేధం)
- మత్స్యకార భరోసా (డీజిల్ సబ్సిడీ)
3. జూన్ నెలలో
- జగనన్న విద్యాకానుక
- వైయస్సార్ చేయూత
4. జూలై నెలలో
- జగనన్న విద్యా దీవెన రెండవ విడత
- వైయస్సార్ వాహన మిత్ర
- వైయస్సార్ కాపు నేస్తం
5. ఆగస్టు నెలలో
- రైతులకు వైయస్సార్ సున్నా వడ్డీ ఖరీప్ 2020
- ఎంఎస్ఎంఈ స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు
- వైయస్సార్ నేతన్న నేస్తం
- అగ్రి గోల్డ్ బాధితుల చెల్లింపులు
6. సెప్టెంబర్ నెలలో
7. అక్టోబర్ నెలలో
- రైతు భరోసా రెండవ విడత
- జగనన్న చేదోడు (దర్జీలు, నాయి బ్రాహ్మణులు, రజకులు)
- జగనన్న తోడు (చిరు వ్యాపారులు)
8. నవంబర్ నెలలో
9. డిసెంబర్ నెలలో
- జగనన్న వసతి దీవెన రెండవ విడత
- జగనన్న విద్యా దీవెన మూడో విడత
- వైయస్సార్ లా నేస్తం
10. జనవరి నెలలో
- రైతు భరోసా మూడవ విడత
- జగనన్న అమ్మఒడి
- వపెన్సన్ రూ. 2500కు పెంపు
11. ఫిబ్రవరి నెలలో
- జగనన్న విద్యా దీవెన నాలుగో విడత